CINEMA

YOUTUBE :

Followers

About Us

Aim to develop aadivasis and agency areas

పల్లె ప్రకృతి వనాలను పరిశీలించిన అధికారులు

Share it:

 



 మన్యంటీవీ,అశ్వారావుపేట:

 అశ్వరావుపేట మండల కేంద్రమైన అశ్వరావుపేట గ్రామ పంచాయతీలో పల్లె ప్రకృతి వనాలను వ్యవసాయ సహాయ సంచాలకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మొక్కల సంరక్షణ ను సరిగా చూసుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకాధికారి అఫ్జల్ బేగం, స్థానిక సర్పంచ్ అట్టం రమ్య, ఈఓ హరి కృష్ణ, ఎఓ నవీన్ పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: