CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మణుగూరు మండలం లోని బుడుగుల గుత్తి కోయ గ్రామంలో ప్యూరిఫైడ్ వాటర్ ఫిల్టర్ పంపిణీ:ఏ ఎస్పీ శబరిష్ ఐపీఎస్

Share it:

 




మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని బుడుగుల గుత్తి కోయ గ్రామంలో బుధవారం మణుగూరు ఏ ఎస్పీ శబరీష్ ఐపీఎస్ మరియు గ్రామ సర్పంచ్ ల ఆధ్వర్యం లో ప్యూరిఫైడ్ వాటర్ ఫిల్టర్ చేంజ్ గుత్తి కోయి లకు అందజేశారు.ఈ కార్యక్రమానికి ఉద్దేశించి ఏ ఎస్పీ.శబరీష్ ఐపీఎస్ మాట్లాడుతూ ఇది వర్షాకాలం సీజన్,మీరు మంచి నీటి కోసం చెరువుల్లో కుంటల్లో నీరు తీసుకొస్తూ ఉంటారు.ఆ నీళ్లు తాగడం వలన పిల్లలకు,మీరు కూడా అనారోగ్యం పాలవుతారు అని,కనుక జిల్లా *ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్* ఆదేశాల మేరకు మీకోసం ప్యూరిఫైడ్ వాటర్ బాటిల్, ఎంతగానో ఉపయోగ పడుతుందని,దీంట్లో నీళ్లు తాగడం వలన మీరు కానీ, పిల్లల కానీ మంచి ఆరోగ్యం తో ఉంటారని,ఏమైనా సమస్యలు ఉంటే మాకు తెలియజేయండి వెంటనే మా సిబ్బంది తో మీకు ఏర్పాటు చేస్తామని ఏ ఎస్పీ శబరిష్ తెలిపారు.ఈ కార్యక్రమానికి సిఐ భాను ప్రకాష్,ఎస్ ఐ లు నరేష్,పురుషోత్తం తో పాటు సిబ్బంది కూడా పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: