మన్యం మనుగడ డెస్క్:
ప్రజా వైద్యులు డాక్టర్ కోటి రెడ్డి ప్రాణాపాయం నుండి బయట పడ్డారు. ఆయనకి చింతూరు ఘాట్ రోడ్డు వద్ద ప్రమాదం జరిగిన విషయం విదితమే ఈ నేపథ్యంలో హైదరాబాద్ కు తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. తగిలిన గాయాల తప్ప.శరీర లోపలి భాగంలో ఎటువంటి దెబ్బలు లేవని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన కళ్ళు తెరిచి మనుషులు చూడగలుగుతున్నారు. ఆయన త్వరగా కోలుకుంటారని వైద్యులు తెలిపారు.
Post A Comment: