మన్యం మనుగడ, పాల్వంచ:
ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ వర్థంతి సందర్భంగాతెలంగాణ జనసమతి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం సర్ పార్టీ ఆఫీసు లో ఘన నివాళి అర్పించిన పాల్వంచ మండలం గుడిపాడు యూత్ అధ్యక్షుడు అరేం ప్రశాంత్, అశ్వారావుపేట నియోజకవర్గం పార్కలాగండి గ్రామ యూత్ అధ్యక్షుడు కాక శివశంకార్ ప్రసాద్ . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కొరకు తపించిన తెలంగాణ గాంధీ ప్రొఫెసర్ జయశంకర్ అన్నారు. ఆయన ఆశయ సాధన కొరకు చేయాలని పిలుపునిచ్చారు.
Post A Comment: