CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చర్చ్ అఫ్ క్రిస్ట్ సొసైటీ ఆధ్వర్యంలో పేదలకు నిత్యవసర సరుకులు సహాయం

Share it:

 


మన్యం టీవీ పాల్వంచ :-

పాల్వంచ ఏరియా చర్చ్ ఆఫ్ క్రిస్ట్ సొసైటీ అధ్యక్షులు కొలగాని దుర్గారావు గారి ఆధ్వర్యంలో పాల్వంచ కుంఠినాగులగూడెం గ్రామంలో 100 కుటుంబాలకు,కుటుంబానికి 25 కేజీ ల సన్నబియ్యం,కూరగాయలు నిత్యావసర సరుకులు అందచేసినారు.ఈ లాక్ డౌన్ పరిస్థితుల్లో ప్రజలు కష్టాల్లో ఉన్నారని తెలిసి ఈ సహాయం చేసారు.ఈ కార్యక్రమంలో సంఘ సెక్రటరీ కార్తీక్,గ్రామ పెద్దలు ఉండేటి రవి,సున్నం వంకటేశ్వర్లు,పద్మ,యూత్ సభ్యులు గ్రామస్థులు మహిళలు పెద్దలు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: