మన్యం టీవీ, అశ్వాపురం: ఈరోజు అశ్వాపురం మండలం లోని రామచంద్ర పురం గ్రామ పంచాయతీ సత్యనారాయణపురం కాలనీ లో సుమారు 150 పశువులకు జబ్బులు రాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా హెచ్ఎస్ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా డాక్టర్ సరస్వతి, వి ఎల్ ఓ విజయ శ్రీ, ఓ ఎస్ సత్యనారాయణ, జి ఎం సి మహేష్ పశువులు ఉన్న వారి ఇంటి వద్దకు వెళ్లి హెచ్ ఎస్ వ్యాక్సిన్ పశువులకు అందించడం జరిగింది.
Post A Comment: