CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గౌరవ వేతనం పెంచడంతో హర్షం వ్యక్తం చేసిన బూర్గంపాడు మండల ప్రజాప్రతినిధులు

Share it:

 



మన్యం టీవీ,బూర్గంపాడు:


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైన జడ్పీటీసీలకు,సర్పంచ్ లకు,ఎంపీటీసీలకు ఇచ్చే గౌరవ వేతనం 30 శాతం పెంచిన నేపద్యంలో ప్రభుత్వ విప్&పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశానుసారం ఈరోజు బూర్గంపాడు మండల పరిషత్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖర్ రావు చిత్రపటానికి పాలాభిషేకం చేసి,హర్షం వ్యక్తం చేసిన బూర్గంపాడు మండల జడ్పీటీసీ,మండల సర్పంచ్ లు,మండల టిఆర్ఎస్ నాయకులు...

ఈ కార్యక్రమంలో బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత,మండల టిఆర్ఎస్ అధ్యక్షులు గోపిరెడ్డి రమణ రెడ్డి,బూర్గంపహాడ్ పట్టణ టిఆర్ఎస్ అధ్యక్షులు గోనెల నాని,ఇరవెండి సర్పంచ్ కొర్సా లక్ష్మీ,మోతె పట్టినగర్ సర్పంచ్ పోతునూరి సూరమ్మ,కోయగూడెం సర్పంచ్ తుపాకుల రామలక్ష్మి,బూర్గంపహాడ్ సర్పంచ్ సిరిపురపు స్వప్న,కృష్ణసాగర్ సర్పంచ్ కోడిమె వెంకటేశ్వర్లు,నకిరిపేట సర్పంచ్ చర్పా వెంకటేశ్వర్లు,ఉప్పుసాక సర్పంచ్ పాయం వెంకటేశ్వర్లు,వేపలగడ్డ సర్పంచ్ కుంజా చిన్నభాయ్, తాళ్లగొమ్మురు సర్పంచ్ కొయ్యల పుల్లారావు, ఎంపీడీఓ వివేక్ రామ్, టిఆర్ఎస్ నాయకులు తుపాకుల రవి మరియు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: