CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పినపాక ,ఆళ్ళపల్లి మండలాలలో అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం, పారిశుద్ధ్యం అస్తవ్యస్తం

Share it:

 


* రెండు మండలాల్లో విస్తృత పర్యటనలు

* నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

* మన్యం మీడియాతో విప్ రేగా కాంతారావు

* మన్యం మనుగడ, పినపాక:

మిత్రులారా ! నమస్తే త్వరలో పట్టణ ప్రగతి మరియు పల్లెప్రగతి కార్యక్రమాలను విస్తృత స్థాయిలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది ...గత ములో నిర్వహించిన అనేక ప్రభుత్వ లక్ష్యాలు ...కొన్ని నిర్లక్ష్యం చేయపడ్డాయి ఆపనులను అతిత్వరలో పూర్తిచేయాలని అధికారులతో మాట్లాడి పూర్తి చేయించే బాధ్యత మనపై ఉన్నవిషయాన్ని మర్చిపోకుండా మనపార్టీ ప్రభుత్వానికి మంచిపేరు వచ్చేలా మన పర్యటనలు ఉండాలని కోరుచున్నాను ...గౌ.సీఎం KCR గారు 20 వ తేది నుండి జిల్లాల పర్యటన ...లో భాగంగా పల్లె ప్రగతి...పట్టణ ప్రగతి పనులను పరిశీలిస్తారు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలలో ఏ ఒక్కటి నిర్లక్ష్యం చేయపడ్డా ఎంపీడీఓ,ఎంపీవో,జీపీ సెక్రెటరీ లదే పూర్తి బాధ్యత ఎవరి మీద నైనా తగిన చర్యలు తీసుకుంటాను అని గౌ.సీఎం గారు ప్రకటించిన విషయం మీ అందరికి తెలుసు... అదేవిదంగా ఈ లోపు మిగిలిన పనులను పూర్తి చేయాలని కోరుచున్నాను...ఇక సీఎం గారి పర్యటన లోపు కలెక్టర్ గారితో సహా జిల్లా ఉన్నతాది కారులపర్యటన మరియు మన స్థానిక మంత్రి గౌ.పువ్వాడ.అజయ్ కుమార్ గారి ఆకస్మిక పర్యటన ఉంటుంది ...అధికారుల పైననే చర్యలు ఉంటాయి అనుకోకండి గ్రామ పంచాయితీ సర్పంచులపై కూడా చర్యలు తీసుకుంటారు  కనుక ప్రజాప్రతినిధులు మండల అధికారులు 19 వ తేదీ నుండి గ్రామాలలో తప్పనిసరిగా పర్యటనలు ఉండాలి పల్లె ప్రగతిలో చేపట్టిన కార్యక్రమాల పూర్తి వివరాలు తెలుసుకొని పరిశీలించండి... అసంపూర్తిగా ఉంటే తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ డిపార్ట్ మెంట్ మరియు గ్రామ కార్యదర్శి,సర్పంచులకు పనులుపుర్తిచేయుటకు మౌఖిక ఆదేశాలు జారిచేయండి...ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది ప్రాధానంగా ...మన నియోజక వర్గంలో 1.పినపాక 2.ఆళ్లపల్లి మండలాల్లో పనులు మరియు పారిశుధ్యం బాగాలేదని గుర్తించారు కనుక ఆకస్మిక పర్యటనలు కూడా ఇక్కడే ఉంటాయి మండల స్థాయి అధికారులు నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్భం తీసుకునే చర్యలకు మిరే బాద్యులు అవుతారు కనుక ప్రభుత్వ లక్ష్యాలు 1.పల్లెప్రకృతి వనాలు 2.వైకుంఠ దామాలు 3.డంపింగ్ యార్డులు 4.కరెంట్ పనులు 5.పాడుపడ్డ బిల్డింగ్ లను కూల్చడం లు 6.త్రాగునీరు .. ...మరియు ఇతరమౌళికవసతుల కల్పనలో విశ్రమించదు ఈ ప్రభుత్వం అందుకే ప్రజాసంక్షేమం విషయంలో నిర్లక్ష్యం చేసిన అధికారులు తగిన చర్యల కు వారే బాధ్యత వహించాలని కోరుకుంటూ....మీ శ్రేయోభిలాషి....

రేగా.కాంతారావు MLA

Share it:

TELANGANA

Post A Comment: