CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎమ్మెల్యే మెచ్చాని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎంపీపీ

Share it:

 




 మన్యంటీవీ, అశ్వారావుపేట:

అశ్వారావుపేట నియోజక వర్గ ఎమ్మెల్యే మెచ్ఛా నాగేశ్వరరావుని మర్యాదపూర్వకంగా కలసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి మెమెంటో అందజేసిన అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి. ఈ కార్యక్రమంలో తెరాస మండల కార్యదర్శి బండారు శ్రీను, యువజన నాయకులు శెట్టిపల్లీ రఘురామ్ పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: