CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడు భూముల సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలి

Share it:

 


మన్యం టీవీ, పినపాక:

పినపాక మండల పరిధిలోని మల్లరం గ్రామంచాయతీ లో నీ పొడు భూముల సమస్యల గురించి తెలుసుకున్న పినపాక ని యోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ డాక్టర్ చందా సంతోష్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూడు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. పినపాక మండల అధ్యక్షుడు గొడిశాల రామనాథం, పినపాక నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి నితిన్ మరియు గ్రామస్థులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: