మన్యం టీవీ కరకగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలరిదిలోని గొడుగు బండా గ్రామానికి చెందిన మైత సమ్మయ్య 70 సం,,అనె వ్యక్తి శనివారం అర్ద రాత్రి సమయంలో ఇంటినుండి బయటకు వెళ్ళి మండల పరిధిలోని బర్లగూడెం గ్రామ సమీపంలో పెద్ద వాగు వద్ద మృతిచెందారు. మృతదేహాన్ని బర్లగూడెం గ్రామనికి చెందిన మెకల కాపరులు చూసి సమాచారం అందజేసినారు. సమాచారం మెరకు కుటుంబ సభ్యులు గుర్తించారు.సమాచారం తెలుసుకున్న కరకగూడెం ఎస్ఐ గడ్డం ప్రవీణ్ కుమార్ తన సిబ్బందితో వచ్చి పంచనమ నిర్వహించారు. మృతుడుకి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు.
Post A Comment: