మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలంలోని పొదుమూర్ కి చెందిన పున్నెం మోహన్( రజక ) గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో ఎంజియం హాస్పిటల్ లో బాధపడుతున్న విషయం తెలుసుకున్న మోహన్ తో పాటు 100 రోజుల పని ఉపాధి హామీ పని చేసే తోటి మిత్రులు వెంటనే స్పందించి మోహన్ కి 33.600రూపాయలు వరంగల్ ఎంజియం హాస్పిటల్ దగ్గర కు వెళ్లి ఈ డబ్బులను అందజేసారు.ఈ కార్యక్రమంలో బండపల్లి రవి గౌడ్,కళ్లెబోయిన సురేష్,చిప్పా లక్ష్మీనారాయణ, బొల్లే శ్రీను,షేక్ ఆదిల్, మహమ్మద్ మస్తుంభి,మహమ్మద్ రిహానా, మిగతా సభ్యులు పాల్గొన్నారు.
Post A Comment: