మన్యం మనుగడ, మణుగూరు:
మణుగూరు లో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావును గురువారం ప్రత్యేకంగా కలిసి శాలువా తో సన్మానించిన వైద్యాధికారులు. ఇటీవల కరోనా తో మరణించిన డాక్టర్ నరేష్ కుటుంబానికి న్యాయం జరిగేలా సహకరించిన ఎమ్మెల్యే రేగా కు వైద్యాధికారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీ ఎం అండ్ హెచ్ ఓ మోకాళ్ళ వెంకటేశ్వర్లు, అశ్వాపురం, జానంపేట వైద్యాధికారులు మణి కంఠారెడ్డి, వెంకటేశ్వర్లు,పినపాక వైద్య అధికారి శివకుమార్తదితరులు పాల్గొన్నారు.
*జిల్లాలోని కాంటాక్ట్ వైద్యులు ఎమ్మెల్యే ను కలిసి తమ సమస్యలు విన్నవించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మాకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే ను కోరారు.
Post A Comment: