CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆ ఊళ్ళో ఆడ దయ్యం తిరుగుతుందంటా!!

Share it:

 


మన్యం టీవీ, పినపాక:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల కేంద్రం దళిత కాలనీ లో ఆడ దయ్యం తిరుగుతోంది ప్రచారం జరుగుతుండటం తో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కి మంగళవారం అర్థరాత్రి జుట్టు వీరబోసుకొని ఓ ఆడ దయ్యం కనిపించిందట.ఆ వ్యక్తి ఇరుగుపొరుగు కు చెప్పడంతో రాత్రి ఐతే ఇళ్ల ముందు చెప్పులు, చిపిరి కట్ట వేసి పడుకుంటున్నారు.అధికారులు దృష్టి సారించి ప్రజలో నెలకొన్న భయాందోళననుతొలగించాలి.

Share it:

TELANGANA

Post A Comment: