CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రశ్నించే గొంతుకకు పట్టం కట్టినందుకు హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్ శ్రేణులు

Share it:

 


మన్యం టీవీ మంగపేట.


ప్రశ్నించే గొంతుకకు పట్టం కట్టడం సంతోషకరం ములుగు ఎం యల్ ఏ సీతక్క జిల్లా అధ్యక్షుడు కుమారన్న  ఆదేశాల మేరకు మంగపేట మండలంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా మండల నాయకుల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గా నూతనం గా ఎన్నికైన ఫైర్ బ్రాండ్ శ్రీ ఏనుముల రేవంత్ రెడ్డి ఎన్నిక పై మంగపేట మండల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం పై తమకు ఎంతో సంతోషంగా ఉందని రేవంత్ రెడ్డి న్యాయకత్వం లో పని చేయుటకు ప్రతి ఒక్క కార్యకర్తముందంజలో ఉన్నారని 2023 లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని అన్నారు ప్రశ్నించే గొంతుకకు ప్రతి క్షణం తోడు ఉంటామని ప్రజాస్వామ్య పరిరక్షణకు రేవంత్ బాట లో ఉంటామని  ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులు బాణసంచా కాల్చి మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య ,మండల అధ్యక్షులు మైల జైరాంరెడ్డి , తాడ్వాయి మండల మాజీ అధ్యక్షులు బొల్లి దేవేందర్ , ఉప అధ్యక్షులు భగవాన్ రెడ్డి, లక్కీ వెంకన్న , ప్రధాన కార్యదర్శి అయ్యోరి యణయ్య ,ఎస్టీ సెల్ జిల్లా కార్యదర్శి ల్యావుడా శ్యాంలాల్ , బ్లాక్ వైస్ ప్రెసిడెంట్ లు  చిలకమర్రి శ్రీనివాస్ ,  దులపాల బాలకృష్ణ , ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు చదా మల్లయ్య , బీసీ సెల్ మండల అధ్యక్షులు ముతినేని ఆదినారాయణ ,ఎస్సి సెల్ మండల అధ్యక్షులు పల్లికొండ యాదగిరి ,కిసాన్ సెల్ మండల అధ్యక్షులు చౌలం వెంకటేశ్వర్లు ,యూత్ మండల అధ్యక్షులు మురుకుట్ల నరేందర్ , సితక్క యువజన మండల అధ్యక్షులు సిద్దబత్తుల జగదీష్ గారు,మైనార్టీ సెల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ మైహబూబ్ ఖాన్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు హిమతుల్లా.  జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు ఇస్సార్ ఖాన్,కర్రీ నాగేంద్రబాబు,మైనుద్దీన్, సీనియర్ నాయకులు..వెంగల బుచ్చిరెడ్డి,  దిగొండ కాంతారావు,దామెరా సారయ్య,చిలకల రాంబాబు,లొంక రాజు,మంత్రాతి సాంబయ్య,బసారి హరికృష్ణ ,గడ్డం చిరంజీవి,తోట అశోక్,ఆకుతోట వెంకన్న,పాడి చలపతి,కాకర్ల శ్రీను,సదాయ్ హుసేన్,బండపల్లి రవి తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: