CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పెళ్లి రోజు సందర్బంగా కోవిడ్ భాదిత కుటుంబాలకి కూరగాయలు పంపిణీ

Share it:

 


👉వుండవల్లి పద్మావతి, సత్యనారాయణ దంపతుల ఉదారతను అభినందించిన మండల వాసులు

 మన్యంటీవీ, అశ్వారావుపేట:

మండల పరిధిలోని వేదంతాగ్రామ పంచాయితి లో వుండవల్లి పద్మావతి, సత్యనారాయణ దంపతుల బుధవారం పెళ్లి రోజు సందర్భగా వేదంతపురం గ్రామం లో కోవిడ్ సోకి హోమ్ క్వారంటైమ్ లో ఉంటున్న కుటుంబాలన్నిటికి కూరగాయలు నిత్యావసర సరుకులు పంపిణీ చేసారు. ఈ సందర్బంగా సర్పంచ్ శివ ప్రసాద్ దంపతులకు కృతజ్ఞతలు తెలిపి, పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: