CINEMA

YOUTUBE :

Followers

About Us

Aim to develop aadivasis and agency areas

తాహసిల్దార్ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ వేడుకలు

Share it:

 


మన్యం మనుగడ, పినపాక: పినపాక మండలం లోని తహసిల్దార్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు జరిగాయి. మండలానికి సంబంధించిన రాజకీయ ప్రభుత్వ అధికారులు తెలంగాణ తల్లి కి నమస్కారాలు చేసి కొబ్బరికాయలు కొట్టడం జరిగింది.  తహసిల్దార్ వెంకట విక్రమ్ కుమార్ మండల మేజిస్ట్రేట్ అయినందున పోలీస్ శాఖ  నుండి గౌరవ వందనం స్వీకరించి, జాతీయ జెండాను ఎగర వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ, ఎండిఓ శ్రీనివాసులు,వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సతీష్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ రవి వర్మ ,ఆత్మ చైర్మన్ భద్రయ్య , రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దొడ్డ శ్రీనివాస్ రెడ్డి, మండల నాయకులు బొలిశెట్టి నరసింహారావు, సత్తిబాబు, తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: