CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రైతు వేదిక ను ప్రారంభించిన ఎమ్మెల్యే

Share it:

 


మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురం మండలం మల్లెల మడుగు లో నూతనంగా నిర్మించిన రైతు వేదికను ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య, బూర్గంపాడు మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యాలమ్మ , ఆత్మ కమిటీ ఛైర్మెన్ భద్రయ్య, ఎంపీపీ ముత్తినేని సుజాత, జెడ్ పి టి సి సూదిరెడ్డి సులక్షణ, నెల్లిపాక పిఎసిఎస్ చైర్మన్ తుక్కాని మధుసూదన్ రెడ్డి, వైస్ ఎంపీపీ వీరభద్రం, సర్పంచ్ కృష్ణవేణి, తహాసిల్దార్ సురేష్ కుమార్, ఏ డీ ఏ తాతారావు, ఏ ఓ సాయి శంతన్ కుమార్, ఎంపీడీవో,టీ ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కోడి అమరేందర్, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, యువజన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: