భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం గ్రామంలోని యువ రైతు ముక్కు సుబ్బారెడ్డి సీడ్ కం ఫెర్టిలైజర్ డ్రిల్ల్ ఆవిష్కరణకు కు వచ్చిన మణుగూరు వ్యవసాయ సంచాలకులు బి .తాతారావు. ఈ కార్యక్రమంలోపినపాక మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దొడ్డ శ్రీనివాస్ రెడ్డి, ఏవో వెంకటేశ్వర్లు, వ్యవసాయ విస్తరణ అధికారులు లక్ష్మణ్ రావు, కేశవరావు, ఏడూళ్ల బయ్యారం గ్రామ రైతులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: