CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మణుగూరు పట్టణంలో మూడు రోజుల పాటు కూరగాయల వ్యాపారస్తుల బంద్

Share it:

 



మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు పట్టణంలోని కూరగాయల వ్యాపారస్తు లు నేటి నుంచి మూడు రోజుల పాటు బంద్ పాటిస్తున్నారు. మణుగూరు మున్సిపల్ కమిషనర్ వైఖరికి నిరసనగా ఈ ఆందోళనలో చేపట్టామని వ్యాపారస్తులు పేర్కొన్నారు. సంఘటన స్థలాన్ని కి చేరుకున్న ఎస్ ఐ పురుషోత్తం వ్యాపారస్తుల ఆందోళనలను అదుపు చేసి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.

Share it:

Post A Comment: