గుండాల వచ్చి వెళ్తూ ప్రమాదానికి గురైన అంబులెన్స్
గుండాల( మన్యం టీవీ) ప్రైవేట్ అంబులెన్స్ ప్రమాదానికి గురైన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఖమ్మం నగరానికి చెందిన ప్రైవేట్ అంబులెన్స్ డెలివరీ పేషెంట్ ను ఖమ్మం నుండి గుండాలకు తీసుకు వచ్చింది తిరుగు ప్రయాణంలో వర్షం కురుస్తుండటంతో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి రోడ్డు దిగడంతో పల్టీ కొట్టింది అంబులెన్స్ చోదకుడు మహేష్ స్వల్ప గాయాలతో ప్రమాదం నుండి బయట పడ్డాడు
Post A Comment: