గుండాల (మన్యం టీవీ) రోడ్డు ప్రమాదంలో వ్యక్తి గాయాలపాలైన సంఘటన చోటు చేసుకుంది. మండలం పరిధిలోని పెద్ద తోగు గ్రామానికి చెందిన బొమ్మల నారాయణ విత్తనాల కోసం వచ్చి వాటిని తీసుకొని తిరి వెళుతున్న ఈ క్రమంలో వేపల గడ్డ గ్రామం వద్ద ఎడ్ల బండిని బైక్ తో ఢీకొట్టడంతో గాయాలపాలయ్యాడు. మిత్రులు గమనించి 108 కాల్ చేసినప్పటికీ గత పది రోజులుగా అందుబాటులో లేకపోవడంతో మండల కేంద్రానికి చెందిన ఆజాద్ తన జీపులో గుండాల ప్రాథమిక వైద్యశాలకు వైద్యశాలకు తరలించడంతో డాక్టర్ రవి చంద్ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తీసుకు వెళ్లాలని సూచించడంతో కుటుంబ సభ్యులు ఆయనను తరలించారు
Post A Comment: