CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గ్రావెల్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత

Share it:

 



మన్యం టీవీ,బూర్గంపాడు:


బూర్గంపాడు మండల పరిధిలోని మొరంపల్లి బంజర్ గ్రామ పంచాయితీలో గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత,స్థానిక సర్పంచ్ భూక్య దివ్యశ్రీ.

ఈ కార్యక్రమంలో స్థానిక ఉపసర్పంచ్ కైపు లక్ష్మీనారాయణ రెడ్డి,సొసైటీ డైరెక్టర్ బత్తుల కొండారెడ్డి, స్థానిక నాయకులు ఎక్కంటి శ్రీనివాస రెడ్డి,బత్తుల రామకొండా రెడ్డి,స్థానిక వార్డుసభ్యులు మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: