CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మణుగూరు డివిజన్ పోలీస్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు:ఏఎస్పీ శబరిష్ ఐపీఎస్

Share it:

 



మన్యం టీవీ మణుగూరు: 

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మణుగూరు డివిజన్ పోలీస్ కార్యాలయంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు డా. ఏఎస్పీ శబరిష్ ఐపీఎస్ నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు.మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం అమరులకు నివాళులు అర్పించారు.

Share it:

POLITICS

Post A Comment: