CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జగ్గారం లో పల్లె ప్రగతి పాదయాత్ర

Share it:

 


         మన్యం టీవీ, అశ్వాపురం: ఈరోజు అశ్వాపురం మండలం జగ్గారం గ్రామ పంచాయితీలో పల్లెప్రగతి,హరితహారం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన పాదయాత్రలో పాల్గొన్న ఎంపీపీ ముత్తినేని సుజాత. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సున్నం రాంబాబు,జిల్లా మండల కో ఆప్షన్ సభ్యులు ఏండీ షరీఫ్,ఎస్కె ఖదీర్,సెక్రెటరి హుస్సేన్,ఉపసర్పంచ్ వెంకటేశ్వరరావు,ఆశా వర్కర్లు,అన్గన్వాడీ టీచర్స్,మండల తెరాస నాయకులు కంసాని సత్యనారాయణ,వలబోజు మురళీకృష్ణ,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: