CINEMA

YOUTUBE :

Followers

About Us

Aim to develop aadivasis and agency areas

పవన్ కళ్యాణ్ అభిమానుల దాతృత్వం

Share it:

 


మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి: మండలంలోని ఊటుపల్లి గ్రామ పంచాయతీ ‌పరిధిలోని రంగాపురం గ్రామంలోని కరోనా బాధితులకు, కేన్సర్ బాధితులకు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులు(యువకులు) తమ వంతు సాయం మేరకు నిత్య అవసరాల సరుకులు పంపిణీ అందజేశారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ అభిమానులు తాళ్ళూరి పవన్,గుంజా సోములు,తాళ్ళూరి సాగర్,గుంజా తిరుపతిరావు,ఉప్పతల రాంబాబు, తదితర యువకులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: