CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కేంద్ర ప్రభుత్వంపై పెట్రోల్ బంక్ ఎదుట వామపక్షాలు ధర్నా..

Share it:

 



మాన్యం టివి దుమ్ముగూడెం: 

డీజిల్ , పెట్రోల్ ధరలను నియంత్రించడంలో వైఫల్యం చెందిన కేంధ్ర ప్రభుత్వ వైఖరిని నిరశిస్తూ ఈ రోజు చిన్న నల్లబెల్లిలోని పెట్రోల్ బంకులో వామపక్షాల ఆధ్వర్యంలో నిరశన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో cpm జిల్లాకమిటి సభ్యులు యలమంచి వంశీ, న్యూడెమెక్రసి డివిజన్ నాయకులు సాయి మాట్లాడుతు ఈ పెరిగిన ధరలు వ్యవసాయ, రవాణా రంగాలమీద తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు.దీని వలన చిన్న ,మద్యతరహా రైతులు మరియు మద్యతరగతి ప్రజల మీద మెయ లేని భారం అవుతుందని వెంటనే ధరలను నియంత్రించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చంద్రయ్య గారు,కాక కృష్ణ, సమ్మక్క, రాణి మరియు న్యూడెమెక్రసి నాయకులు నూప అర్జున్ ,కోటేశ్వరరావు,కారం శ్రీను, వెంకటేశ్వర రావు పాల్గొన్నారు.నియంత్రించడంలో వైఫల్యం చెందిన కేంధ్ర ప్రభుత్వ వైఖరిని నిరశిస్తూ ఈ రోజు చిన్న నల్లబెల్లిలోని పెట్రోల్ బంకులో వామపక్షాల ఆధ్వర్యంలో నిరశన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో cpm జిల్లాకమిటి సభ్యులు యలమంచి వంశీ, న్యూడెమెక్రసి డివిజన్ నాయకులు సాయి మాట్లాడుతు ఈ పెరిగిన ధరలు వ్యవసాయ, రవాణా రంగాలమీద తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు.దీని వలన చిన్న ,మద్యతరహా రైతులు మరియు మద్యతరగతి ప్రజల మీద మెయ లేని భారం అవుతుందని వెంటనే ధరలను నియంత్రించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చంద్రయ్య గారు,కాక కృష్ణ, సమ్మక్క, రాణి మరియు న్యూడెమెక్రసి నాయకులు నూప అర్జున్ ,కోటేశ్వరరావు,కారం శ్రీను, వెంకటేశ్వర రావు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: