CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఐటీ పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన టిఆరేస్వి రాష్ట్ర కార్యదర్శి ఎన్.ఎన్ రాజు

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:

హైదరాబాద్ ప్రగతి భవన్ లో తెలంగాణ రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఐటీ పురపాలక శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ రాష్ట్ర టిఆరేస్వి విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎన్.ఎన్.రాజు.

Share it:

TELANGANA

Post A Comment: