మన్యం మనుగడ డెస్క్:
ములుగు నియోజకవర్గం లోని గంగారం మండలం మడగూడెం గ్రామములో హరిభూషణ్, కుటుంబాన్నీ పరామర్శించి సంతాపం తెల్పిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఏమ్మెల్యే సీతక్క.
ఈ కార్యక్రమములో గంగారం కొత్తగూడ మండల ఎంపీపీలు సువర్ణపాక సరోజన జగ్గారావు, విజయ రూపుసింగ్, జడ్పీటీసీలు ఈసం రామ సురేష్ , పుష్పలత శ్రీనువాస్. వైస్ ఎంపీపీ ముడిగా వీరభద్ర పోతయ్య , కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జాడి వెంకటేశ్వర్లు , వజ్జా సారయ్య , వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకరబోయిన మోగిలి,కోఆప్షన్ సయ్యద్ , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజాం సారంగం , బి సి సెల్ నాయకులు వేలుదండి వేణు తదితరులు పాలుగోన్నారు
Post A Comment: