మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం కొండాయి గూడెం గ్రామంలో బోయిల అఖిల్,తండ్రి పోతురాజు.చిన్న బాబు పక్షవాతంతో ఇబ్బందులు పడుతున్నడు అని,ఈ విషయాన్ని అన్ని వాట్సప్ ద్వారా గా తెలుసుకున్న పినపాక నియోజకవర్గ యువజన వైస్ ప్రెసిడెంట్ కొర్స.ఆనంద్ రామానుజవరం సర్పంచ్ బాడిస.సతీష్ ఆధ్వర్యంలో రెండు వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ మైనారిటీ అధ్యక్షులు మహమ్మద్ ఖాన్, మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు పల్లపు సంపత్, సతీష్,రవి,సంతోష్,మోహన్ రావు,గోవర్ధన్,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: