మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లోని బిటిపిఎస్ లో ఇత్తడి గేట్ వాల్స్ దొంగతనానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను, మణుగూరు సిఐ భాను ప్రకాష్ అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.బుధవారం చిక్కుడు కుంట వద్ద తనిఖీ లు చేస్తుండగా, అనుమానంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులు,పినపాక మండలం ఉప్పాక కు చెందిన కొండేరు.తరుణ్, సంగరాజు,వినయ్ కుమార్, మద్దెల సతీష్,లు బిటిపిఎస్ లో చోరీకి పాల్పడ్డారని వారి నుండి రూ.1 లక్ష 34 వేల విలువైన 12 ఇత్తడి గేటు వాళ్లను స్వాధీనం చేసుకున్నట్లు సి ఐ భాను ప్రకాష్ తెలిపారు.
Post A Comment: