CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పేదలకు ఆర్థిక సహాయం చేసిన ఆదర్శ యూత్ కమిటీ సభ్యులు

Share it:

 


మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి::  కరోనా విపత్కర పరిస్థితుల్లో,పనికి వెళ్తే గాని పూటగడవని నిరుపేదలకు మెడిసిన్ ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం చేసిన పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం-ఆదర్శ యూత్ సభ్యులు. అన్నపురెడ్డిపల్లి మండలం,ఊటుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని రంగాపురం గ్రామానికి చెందిన యువకులు, వారి స్వగ్రామంలో ఆరోగ్య పరిస్థితుల రీత్యా మెడిసిన్స్ ఖర్చుల నిమిత్తం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా పేదలను గుర్తించి. ఫాదర్స్ డే సందర్భంగా, పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేసి, ఉదారతను చాటుకున్నారు. ఆదర్శ యూత్ సేవా కార్యక్రమాల్లో భాగంగా మొదట కరోనా బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ, ఇప్పుడు పేదలకు ఆర్థిక సహాయం చేసినందుకు,గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేసి,అభినందించారు.ఈ కార్యక్రమంలో ఆదర్శ యూత్ సభ్యులు తాళ్లూరి పవన్, తాళ్లూరి సాగర్, సోములు, చల్లా రాజు, సహదేవ్, వెంకటేశ్వర్లు, ఆలకుంట ప్రసాద్, తదితరులు ఉన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: