CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన షెడ్డును వెంటనే తొలగించాలి

Share it:

 


మన్యం టీవీ మంగపేట.

మంగపేట మండలం  ఎమ్మార్వో ఆఫీసు పక్కన. గతంలో  ప్రభుత్వ స్థలంలో ప్రైవేట్ వ్యక్తులు మట్టి పోసి ఆక్రమించుకున్నారని ,సోషల్ మీడియా ద్వారా,  మరియు పత్రికా ప్రకటన ద్వారా,వివిధ పార్టీ నాయకులు ప్రజా సంఘాలు ఆదివాసి సంఘాలు, మంగపేట ఎమ్మార్వో గారికి తెలియజేయడం జరిగినది. అట్టి విషయం తహసీల్దార్ దృష్టికి రాలేదని  తెలియజేయడం జరిగినది. తహసీల్దార్ ఆఫీసులో కూర్చుని తన పక్కనున్న  కిటికీ తెరిచి చూస్తే మట్టి పోసేది కనబడుతుంది,పదుల సంఖ్యలో ట్రాక్టర్ల పెట్టి. మట్టి పోసేటప్పుడు చెప్పడం జరిగినది. కానీ తహసీల్దార్ పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ మట్టి పోసిన స్థలంలో ఏకంగా ఐరన్ పైపుల తో సిమెంట్ రేకుల షెడ్డు నిర్మించడం జరిగింది.కానీ ఇప్పుడు కూడా నా దృష్టికి రాలేదని  అనడంవెనుక అంతర్యం ఏమిటి. మండలంలో నిరుపేదలు అయినటువంటి వారికి, ఇళ్ల స్థలాలు లేక ఇబ్బందులు పడుతుంటే, వారికి ఈటువంటి ప్రభుత్వ స్థలాలు కేటాయించకుండా, ఆర్థికంగా స్థిరపడి వ్యక్తులకు అక్రమంగా నిర్మాణం ఎమ్మార్వో ఆఫీస్ ఆవరణలోనే. అక్రమంగా మట్టి పోసి షెడ్డు ఇస్తుంటే సాక్షాత్తు తహసీల్దార్ పట్టించుకోకపోవడం పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. ఇట్టి ప్రభుత్వ స్థలాలు అక్రమంగా నిర్మించిన షెడ్లను. తక్షణమే తొలగించి. అక్రమంగా నిర్మించిన వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తహసిల్దార్ ని. కోరడం జరిగినది . ఇట్టి అక్రమ నిర్మాణాలు తొలగించని ఎడల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  కాంగ్రెస్ పార్టీ పక్షాన తహసీల్దార్ కార్యాలయం ముట్టడించడం జరుగుతుంది అని ఈ సందర్బంగా తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మంగపేట మండల అధ్యక్షులు జై రామ్ రెడ్డి డిమాండ్ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో. ఎస్టీ సెల్ జిల్లా. అధ్యక్షులు. శ్రీ గుమ్మడి సోమయ్య, ఎస్ టి సెల్. మండల అధ్యక్షులు చాద మల్లయ్య, మైనార్టీ సెల్. మండల అధ్యక్షులు హిదయతుల్లా,మైనార్టీ సెల్. జిల్లా నాయకులు. మహబూబ్ ఖాన్, మైనార్టీ నాయకులు గౌస్,  కాంగ్రెస్ పార్టీ నాయకులు తోట అశోక్, సీతక్క యువసేన, మంగపేట మండల అధ్యక్షులు, సిద్ధ బత్తుల జగదీష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: