CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా తెలంగాణ రాష్ట్ర 8 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

Share it:

 


మండల వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాల లో జాతీయ జెండ ఎగురవేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు

మన్యం టీవీ కరకగూడెం: మండల పరిధిలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలు మండల ప్రజాపరిషత్ కార్యాలయం తహశీల్దారు కార్యాలయం, రక్షకభటులు నిలయం గ్రామపంచాయతి కార్యాలయం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పాఠశాలల యందు అయ శాఖలకు సంభందించిన వారు కరకగూడెం పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గడ్డం ప్రవీణ్ కుమార్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రేగా కాళికా తహశీల్దారు రాజేశ్వర కుమార్ పాఠశాల ఉపాద్యాయులు, వివిధ శాఖల అధికారులు తదితరులు తెలంగాణ రాష్ట్ర 8 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకం ఎగురవేశారు.

Share it:

Post A Comment: