ముఖ్య అతిథిగా పాల్గొన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ ఐఏఎస్
మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో ని బెస్తగూడెం లో గురువారం 7వ విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మొక్కను నాటి ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ ఐఏఎస్ ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కను నాటారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం. నర్సింహారావు,మున్సిపల్ కమిషనర్ నాగప్రసాద్,ఏఈ సత్య,పీఏసీఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు,టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు,వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి నవీన్, నియోజకవర్గ యువజన అధ్యక్షులు సాగర్ యాదవ్, ఉప సర్పంచ్ పుచ్చకాయల శంకర్,టిఆర్ఎస్ నాయకులు,వట్టం.రాంబాబు,నియోజకవర్గ మీడియా ఇంచార్జి తాళ్లపల్లి యాదగిరి గౌడ్,ఎడ్ల శ్రీను,ముద్దంగుల కృష్ణ,తంత్రపల్లి కృష్ణ,పద్ధం. శ్రీనివాస్,సోషల్ మీడియా ఇంచార్జి సిరికొండ శ్యామ్ సుందర్,బొశెట్టి రవి ప్రసాద్, గుర్రం సృజన్,సురేందర్ పటేల్,మున్సిపల్ సిబ్బంది, మరియు కార్యకర్తలు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: