CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

4వ విడత పల్లె ప్రగతి పాదయాత్ర ప్రారంభం

Share it:

                               


                                                        మన్యం టీవీ:ములకలపల్లి మండలం: 4వ విడత పల్లె ప్రగతి పాదయాత్రను స్థానిక సర్పంచ్ గడ్డం భవాని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో సెక్రెటరీ అశోక్,ఎంపీటీసీ సున్నం  సునీత , ఉప సర్పంచ్ బాలకృష్ణ, స్థానిక పాలక వర్గ సభ్యులు, గ్రామ అధ్యక్షులు , మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. మరియు రహదారి వెంబడి ముకమామిడి పంచాయితీ లో అవెన్యూ ప్లాంటేషన్ లో భాగంగా మొక్కలు చుట్టూ ట్రీ గార్డ్ లు ఏర్పాటును ఎంపిడిఒ పరిశీలించడం జరిగింది.

Share it:

TELANGANA

Post A Comment: