కోయపదాలు.. తెలుగు అర్దాలు
పెంజేర్ = రక్త పెంజెర
నెత్తుటీన్ మార్సటం = రక్త మార్పడి
నెత్తుర్ ఇల్వా = రక్త లోపం
నెత్తూర్ = రక్తం
నెత్తుటీన్ ఈదటం = రక్తాన్ని ఇవ్వడం
టేసన్ = రక్షక బట నిలయం
పొలిసువార్ = రక్షక భటులు
తాయిత్ = రక్షరేకు
ఉడ్డాన్ బండి = రవాణా వాహనం
అర్కీన్ బొమ్మె = రహదారి పటం
సేకరణ :మన్యంటీవీ ప్రతినిధి దాది చంటి, అశ్వారావుపేట.
Post A Comment: