కోయపదాలు.. తెలుగు అర్దాలు
మిషిన్ = యంత్రం
పడుసు = యవ్వనం
నాక్ ఉడ్డటం = యాత్ర
ఈడర్తోర్ = యుక్త వయస్కులు
యుక్తి = ఒడుపు
పడుసువాండ్ = యువకుడు
పడుసువార్ = యువత
సరిఅత్తాద్ = యోగ్యమైన
దైర్నమంతురాల్ = యోధురాలు
తురకవారి పండూమ్ = రంజాన్
సేకరణ :మన్యంటీవీ ప్రతినిధి దాది చంటి, అశ్వారావుపేట.
Post A Comment: