CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అందమైన కోయభాష - 163

Share it:

 



కోయపదాలు.. తెలుగు అర్దాలు 


జెయ్యాన్ = మెల్లగా 

డాబాత్ పొర్రొ = మేడ మీద

గొప్పవాండ్ = మేధావి           

తెల్విన్ మందటం = మేల్కొని ఉండటం 

తేదాన్ వేల = మేల్కొనే సమయం 

డోలి = మేళం 

అసాల్క్ = మొత్తంగా 

అసల్కే = మొత్తానికి 

తొలిసూర్ = మొదటి 

తొల్సూర్ పెదేర్ = మొదటి పేరు 


 సేకరణ :మన్యంటీవీ ప్రతినిధి దాది చంటి, అశ్వారావుపేట.

Share it:

TELANGANA

Post A Comment: