CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అందమైన కోయభాష - 161

Share it:

 



కోయపదాలు.. తెలుగు అర్దాలు 


అచ్చువాటన్ సోట్ = ముద్రణశాల 

అచ్చువాట = ముద్రించు 

ఆస్కెట్ రాజు = మునపటి రాజు 

నిన్నె ములిపె = మునపటి రాత్రి 

ఒర్ సుట్టె = ముమ్మరం 

జూరె = మురికి 

జూరె మిందోండ్ = మురికిగా వున్నాడు 

కొయ్యె = ముల్లు 

తురక = ముస్లిం 

తురకాకిన్ మతం = ముస్లిం మతం 


 సేకరణ :మన్యంటీవీ ప్రతినిధి దాది చంటి, అశ్వారావుపేట.

Share it:

TELANGANA

Post A Comment: