కోయపదాలు.. తెలుగు అర్దాలు
పరిష్కరిస్స = ముగింపు
కుదిర్తే = ముగింపు అయింది
బొట్క్ = ముగ్గు
గొట్టి = ముచ్చట
అంటిస్సటం = ముట్టించడం
అంటుకున్, కేట = ముట్టుకో
కేటోన్ = ముట్టుకోను
కేటొద్దు = ముట్టొద్దు
అచ్చువాటన్ చోట్ = ముద్రణశాల
పగడం కుడ్తాద్ = ముత్యంతో కడిగిన
సేకరణ :మన్యంటీవీ ప్రతినిధి దాది చంటి, అశ్వారావుపేట.
Post A Comment: