CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నిజాయితీ చాటుకున్న 108 సిబ్బంది తుమ్మ జగదీష్ నల్లమల వీరభద్రం

Share it:

 


మన్యం టీవీ,ఖమ్మం:

ఖమ్మం జిల్లా వైరా మండల పినపాక వద్ద  గుర్తుతెలియని వాహనం ఢీకొని టు వీలర్ పై వెళ్తున్న మధిర కు చెందిన వరుణ్ కు తీవ్రగాయాలు కాగా అతను 108 అంబులెన్స్  లో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అతని దగ్గరున్న 94600 రూపాయలు ఒక మొబైల్ ను తన కుటుంబ సభ్యులకు అప్పజెప్పి నిజాయితీ  చాటుకున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: