CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నూతన వధువువరులను ఆశీర్వదించిన్న తెరాస మండల పార్టీ నాయకులు

Share it:

 


మన్యం టీవీ మంగపేట.


 మంగపేట మండలంలో తిమ్మంపేట 

 గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమ నాయకురాలు కన్నా లక్ష్మీ(లేటు ), బలరాం(లేటు )  కుమారుడు తెరాస పార్టీ మండల యూత్ నాయకులు కన్నా సంపత్,సదాలక్ష్మీ వివాహానికి  హాజరై నూతన వధువు వరులను ఆశీర్వదించిన  తెరాస మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ  జిల్లా నాయకులు వాత్సవాయి శ్రీధర్ వర్మ, మండల ప్రధాన కార్యదర్శి  గుండేటి రాజుయాదవ్,మండల అధికార ప్రతినిధి కటికనేని సత్యనారాయణ మండల ఉపాధ్యక్షులు చిట్టిమల్ల సమ్మయ్య,తిమ్మంపేట గ్రామ కమిటీ అధ్యక్షులు యగ్గడి అర్జున్,శానం నరేందర్,గాదె శ్రీనివాస చారి,చిలకమర్రి లక్ష్మయ్య ,ఆత్మ డైరెక్టర్ అమిలి చంద్రం,కోరం సంతోష్, మండల మీడియా ఇంచార్జి గుడివాడ శ్రీహరి,జగదీష్, వీరస్వామి, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: