CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన మంగపేట ఎస్ ఐ తాహెర్ బాబా

Share it:



మన్యం టీవీ మంగపేట.


మంగపేట ఎస్ ఐ శ్రీనివాస్ ప్రమోషన్ మీద వెళ్లడం వలన మంగపేట ఎస్ ఐ గా నూతన భాద్యతలు స్వీకరించిన తాహెర్ బాబా 2015 వ సంవత్సరంలో తొర్రూర్ పి ఎస్ లో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు స్వీకరించి,తరువాత కొత్తగూడ పోలీస్ స్టేషన్ యందు విధులు నిర్వర్తించి ఇటీవలే మంగపేట పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మర్యాద పూర్వకంగా జిల్లా ఎస్పీ ని కలిసి పుష్ప గుచ్చం అందించారు.ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ విధుల యందు అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

Share it:

TELANGANA

Post A Comment: