CINEMA

YOUTUBE :

Followers

About Us

Aim to develop aadivasis and agency areas

పిఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా శానిటేజర్ లు మాస్కులు పంపిణీ

Share it:

 
 మన్యంటీవీ, అశ్వారావుపేట: అశ్వారావుపేట పిఎస్ఆర్ ట్రస్ట్ నిర్వాహకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభిమాని జక్కుల రాంబాబు 

అశ్వారావుపేట తాహసిల్దార్ కార్యాలయానికి 5 లీటర్లు శానిటైజర్ మాస్కులు స్థానిక తహశీల్దార్  చల్లా ప్రసాదుకు ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి చేతులు మీదగా అందజేశారు, పేరాయిగూడెం పంచాయతీ కార్యాలయానికి స్థానిక సర్పంచ్ నార్లపాటి సుమతికి శానిటైజర్ బాటిల్స్ అందజేశారు, ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట ప్రభుత్వ వైద్యులు వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ మిండ హరిబాబు, నార్లపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: