CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బొమ్మల కట్టయ్య మరణం దళిత జాతికి తీరని లోటు-దీకొండ కాంతారావు.

Share it:

 


  మన్యం టీవీ మంగపేట.

తెలంగాణ దళిత ఉద్యమ కెరటం అంబెద్కర్ యువజన సంఘం రాష్ట్ర సలహాదారు జాతీయ బుద్ద దమ్మ ప్రధాన కార్యదర్శి మైనారిటి కమిషన్ సబ్యులు గౌ,, బొమ్మల కట్టయ్య  అనారోగ్యముతో మరణించడాన్ని తెలుపుతూ చింతిస్తున్నాము.ఆయన మరణం యావత్ దళిత జాతికి తీరని లోటు మీరు చేసిన సేవలు శిరస్మరనీయం మిమ్మలను ఎన్నటికి మరిచిపోలేము అని తెలంగాణ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి దిగొండ కాంతారావు తెలిపారు మీ ఉద్యమ స్ఫూర్తి  మీ ఆశయాలను ముందుకు తీసుక పోతామని తెలిపారు,మీరు అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని పని చేసిన నాయకులు మీ మరణం చాల బాదకరం మీ మరణానికి అంబెద్కర్ యువజన సంఘం తరుపున ప్రగాఢసంతాపం తెలుపుతున్నాము అని ఈ సందర్బంగా తెలియజేశారు.

Share it:

TELANGANA

Post A Comment: