CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉కొత్తగూడెం డిఎస్పీ గా బాధ్యతలు స్వీకరించిన జి.వెంకటేశ్వరబాబు.

Share it:



మన్యం మీడియా కొత్తగూడెం

ఈరోజు కొత్తగూడెం డిఎస్పీ గా జి.వెంకటేశ్వర బాబు భాద్యతలు స్వీకరించారు.

సిరిసిల్ల పట్టణానికి చెందిన వెంకటేశ్వరబాబు 1991 బ్యాచ్ లో ఎస్సైగా భర్తీ అయ్యిన తర్వాత మొదట వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి పోలీస్ స్టేషన్ ఎస్సై గా భాద్యతలు నిర్వహించారు.అనంతరం వరంగల్ జిల్లాలోని చెన్నారవుపేట,పసర,మహాబూబాబాద్ టౌన్,మట్వాడా ట్రాఫిక్,సుబేదారి మరియు ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్లలో ఎస్సై గా విధులు నిర్వర్తించారు.

అనంతరం 2008లో ఇన్స్పెక్టర్ గా పదోన్నతి పొంది పాలకుర్తి,ఏడూళ్ల బయ్యారం,సుబేదారి,హన్మకొండ మరియు ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్ మరియు వరంగల్ ఎసిబి ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వర్తించారు.

2017లో డిఎస్పీ గా పదోన్నతి పొంది స్టేషన్ ఘన్పూర్ ఏసీపీ గా విధులు నిర్వర్తించి,ప్రస్తుతం ఇంటెలిజెన్స్ ఏసీపీ(ఎస్ఐబి)గా పని చేస్తూ బదిలీపై ఈ రోజు కొత్తగూడెం డిఎస్పీగా భాద్యతలు స్వీకరించారు.

Share it:

TELANGANA

Post A Comment: