CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ కొరతను తగ్గించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవిరాళా కృషికి తెలంగాణ పారిశ్రామిక వేత్తల సమాఖ్య తమవంతుగా సభ్యుల

Share it:

 


విరాళాలతో  40 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ ను విదేశాలనుండి దిగుమతి చేసి  ఈరోజు పరిశ్రమల శాఖా మాత్యులు శ్రీ KTR గారికి ప్రగతి భవన్ లో అందజేయడం జరిగింది. వీటిని గ్రామీనా ప్రాంతంలోని ప్రజలకు  ఉపయోగించాలని కోరడమైనది.ఈ సాందర్బంగా 

గౌరవ మంత్రిగారు TIF యొక్క కృషిని ప్రశాంశించారు. అలాగే ఈ పండమిక్ ను ఎదుర్కొడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని, వారికి చేతనైన సహకారం అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో  TIF అధ్యక్షులు కొండవీటి సుధీర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ మిరుపాలా గోపాల్ రావు మరియు  సభ్యులు సీతాలా శంకర రావు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: