CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా బాధితులకు, యాచకులకు మధ్యాహ్న భోజనం పంపిణీ

Share it:

 


మన్యం టీవీ పాల్వంచ :-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో కరోన మహమ్మారి ప్రపంచాన్ని,దేశాన్ని అతులకుతలం చేస్తున్న ఈ(లాక్ డౌన్) సమయంలో రెక్క ఆడితే గాని డొక్కా ఆడని  ఎంతో మంది పేదలకు భోజనలు పంపిణీ చేయటం జరిగింది.ఈ కార్యక్రమలో 2001-2014తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘము అధ్యక్షులు ఎస్డి. రషీద్,నేతాజీ యూవజన సంఘము అధ్యక్షులు ఎస్జేకే. అహ్మద్, జమియత్ -ఎ-అహాలే హదీస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనరల్ సెక్రెటరీ. ఎస్కె.ఆసిఫ్, కమిటీ సభ్యులు ఉస్మాన్ ఫారుకి,ఫాసిఉద్దీన్,బాబర్,నయీమ్,ఖాలిద్,జైద్ పాషా,అజ్మత్, అబ్దుల్ ఖాదర్,యాకుబ్,సద్దాం,ఫెరోజ్, ఏజాజ్,ఆదిల్,ధీలావర్,బొల్లం.భాస్కర్, చికాకుల.భాస్కర్, ఇజ్జగాని. రవిగౌడ్, ఉబ్బన.శ్రీను,బాణోత్.మోహన్,ఎస్డీ.అక్బర్,అక్రమ్,అయాన్ తదితరులు పాల్గొన్నారు.     ఇదే స్ఫూర్తితో దేశంలో ఉన్న ఇలాంటి  పేదలకు,రోజు వారి కులీలకు పని లేక పస్తులు ఉంటున్నారు కావున మనసున్న మానవతవాదులార ఇలాంటి వారికి ఎక్కడ వారు అక్కడ తమ ప్రాంతంలో ఉన్న పేదలకు భోజనం,ఇతర సహాయ,సకారాలు అందించి ఆదుకోవాలని కోరుకుంటున్నము..ఇట్లు 2001-2014తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘము, మరియు ఇబ్నె-అబ్బాస్  ఎడ్యుకేషనల్& వెల్ఫేర్ ట్రస్ట్,నేతాజీ యువజన సంఘము, పాల్వంచ.

Share it:

TELANGANA

Post A Comment: