CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మేడే సందర్భంగా పంచాయతీ కార్మికులకు శానిటైజర్, మాస్కులు పంపిణీ

Share it:

 


మన్యం మనుగడ, పినపాక


పినపాక మండలం దుగినేపల్లి గ్రామ పంచాయితీ పరిధిలో పంచాయతీ కార్మికులకు, సిబ్బందికి స్థానిక సర్పంచ్ సత్యవతి, ఉప సర్పంచ్ నాగిరెడ్డి ఆధ్వర్యంలో శానిటైజర్, మాస్కుల పంపిణీ చేశారు. కరోనాను తరిమికొట్టడం లో తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా బ్లీచింగ్ పనులు, పరిశుభ్రత పనులను చేస్తూ పంచాయితీ పరిశుభ్రతలో స్వచ్ఛ పంచాయితీ గా మార్చుటకు నిత్యం కృషి చేస్తున్న కార్మికులకు మేడే రోజు అందించడం ఆనందంగా ఉందని సర్పంచ్ సత్యవతి అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: